Beetroot Juice By , 2018-02-21 Beetroot Juice Here is the process for Beetroot Juice making .Just follow this simple tips Prep Time: 15min Cook time: Ingredients: బీట్‌రూట్‌ - ఒకటి,,ఖర్జూరాలు - మూడు,,పుదీనా ఆకులు - మూడు,,నీళ్లు - ఒకటిన్నర కప్పు,,మిరియాలపొడి - అరచెంచా,,నిమ్మరసం - చెంచా,,ఉప్పు - అరచెంచా., Instructions: Step 1 బీట్‌రూట్‌ కడిగి చెక్కు తీసి ముక్కల్లా కోసి మిక్సీజారులోకి తీసుకోవాలి.  Step 2 అందులోనే ఖర్జూరాలూ, పుదీనా ఆకులూ, నీళ్లూ పోసుకుని రసంలా చేసుకుని వడకట్టాలి.  Step 3 ఇప్పుడు మిరియాలపొడీ, నిమ్మరసం, ఉప్పూ కలిపి ఫ్రిజ్‌లో పెట్టి.. చల్లగా అయ్యాక తాగాలి.    
Yummy Food Recipes
Add