chocolate banana milk shake making healthy food recipe By , 2014-12-16 chocolate banana milk shake making healthy food recipe chocolate banana milk shake making healthy food recipe : chocolate banana milk shake is simple to make within minutes. It contains number of protiens which prevents diseases. Prep Time: 15min Cook time: 15min Ingredients: 1 లేదా 2 అరటిపళ్లు, 1-2 చాక్లెట్ బార్ (అదనపు ఆహారపదార్థాలు లేకుండా వుండేది), 1 కప్ పాలు, రుచికి సరిపడేంత పంచదార, Instructions: Step 1 ముందుగా తీసుకున్న అరటిపళ్లతో గుజ్జు తయారుచేసుకోవాలి. గుజ్జును ఫోర్క్ లేదా చేతులతో చేయొచ్చు. అయితే దీనిని చేసేటప్పుడు చేతులను శుభ్రంగా కడిగేసుకుంటే మంచిది. Step 2 సాధారణ చాక్లెట్ బార్ తీసుకుని దానిని మైక్రోవేవ్ ఓవెన్’లో పెట్టి అది ద్రవంగా మారే వరకు కరిగించాలి. Step 3 అలా చాక్లెట్’ను కరిగించిన తర్వాత దానిని అరటిపండు గుజ్జుతో కలుపుకోవాలి. అలాగే ఈ మిశ్రమానికి రుచికి తగినంత పంచదారను కలుపుకోవాలి. చివరగా అందులో పాలు కలుపుకోవాలి. అంతే! బనానా మిల్క్ షేక్ రెడీ!
Yummy Food Recipes
Add