pesara pappu moong dal recipe making andhra special food By , 2014-12-10 pesara pappu moong dal recipe making andhra special food pesara pappu moong dal recipe making andhra special food : pesara pappu (moong dal) is an andhra special food which contains number protiens for human bodies. Prep Time: 40min Cook time: 45min Ingredients: 2 కప్స్ పెసరపప్పు (నానబెట్టుకోవాలి), 2 - 4 టొమాటోలు (మెత్తని గుజ్జులా చేసుకోవాలి), 2 టేబుల్ స్పూన్స్ అల్లం (తరిగి పెట్టుకోవాలి), 2 - 4 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్స్ కొత్తిమీర తరుగు, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 1/4 కప్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ నూనె, 2 రెమ్మలు కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు ఇంగువ, Instructions: Step 1 ముందుగా పెసరపప్పును బాగా కడిగి.. అరగంటపాటు నానబెట్టుకోవాలి. Step 2 ఒక పాత్ర తీసుకుని అందులో నానబెట్టిన పప్పును వేసి, సరిపడా నీళ్లు పోసి 10 నిముషాలవరకు ఉడికించుకోవాలి. అనంతరం పచ్చిమిర్చి, అల్లం, పసుపు, ఉప్పు తదితర పదార్థాలు అందులోనే మిక్స్ చేసి మరో అరగంటపాటు ఉడికించుకోవాలి. Step 3 పప్పు పూర్తిగా ఉడికిన తర్వాత హ్యాండ్ బ్లెండర్ (పప్పు కట్టి)తో మెత్తగా పేస్టులా మ్యాష్ చేయాలి. అలా చేసిన తర్వాత అందులో టొమాటో గుజ్జు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని 10నిముషాలపాటు ఉడికించుకోవాలి. Step 4 మరోవైపు ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. వేడయ్యాక అందులో జీలకర్ర, ఇంగువ, కరివేపాకు తదితర పదార్థాలు వేసి బాగా వేడి చేసుకోవాలి. Step 5 ఆ పోపు వేడయిన అనంతరం అందులో ఇదివరకే మ్యాష్ చేసుకున్న పప్పును మొత్తం వేసి, కలగలుపుకోవాలి. చివరగా కొత్తిమీర తరుగును గార్నిష్ చేయాలి. అంతే.. ఈ విధంగా రుచికరమైన సింధు మూంగ్’దాల్ రిసిపీ చేసుకుని, సర్వ్ చేసుకోవచ్చు.
Yummy Food Recipes
Add