carrot tomato chutney recipe making healthy food snacks By , 2014-12-08 carrot tomato chutney recipe making healthy food snacks carrot tomato chutney recipe making healthy food snacks : carrot tomato chutney is a healthy food from all other things. It contains number of proteins and other healthy elements which are important for human bodies. This is simple to make and serve Prep Time: 25min Cook time: 20min Ingredients: 4 లేదా 5 టమోటోలు, 1 లేదా 2 క్యారెట్స్ (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి), 6 లేదా 8 పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు (నీళ్లలో నానబెట్టి పెట్టుకోవాలి), 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 లేదా 6 వెల్లుల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర తరుగు (సన్నగా కట్ చేసుకోవాలి), రుచికి సరిపడా ఉప్పు, సరిపడా నూనె (ఫ్రై చేసుకోవడానికి), Instructions: Step 1 ఒక ఫ్రైయింగ్ పాన్’ను స్టౌవ్ మీద పెట్టి.. అందులో నూనె వేసి బాగా వేడిచేసుకోవాలి. Step 2 నూనె బాగా వేడైన తర్వాత అందులో టమోటో, పచ్చిమిర్చి వేసి బాగా వేగించుకోవాలి. Step 3 మొత్తం మిశ్రమం బాగా వేడెక్కిన తర్వాత స్టౌవ్ ఆపేసి.. తర్వాత కొద్దిసేపటి వరకు చల్లారనివ్వాలి. Step 4 మిశ్రమమంతా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్’లో వేసి మెత్తగా పేస్ట్’లాగా చేసుకోవాలి. Step 5 ఈ పేస్టును ఒక బౌల్లో వేసి.. అందులో సన్నగా తిరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. Step 6 మిక్స్ చేసిన అనంతరం అందులో చివరగా కొత్తిమీద తరుగును గార్నిష్ చేయాలి. Step 7 అంతే.. ఈ విధంగా టొమోటా చట్నీని తయారుచేసుకొని సర్వ్ చేసుకోవచ్చు.
Yummy Food Recipes
Add