dry fruit mango lassi punjab traditional recipe healthy food item By , 2014-12-12 dry fruit mango lassi punjab traditional recipe healthy food item dry fruit mango lassi punjab traditional recipe healthy food item : dry fruit mango lassi is a traditional recipe for punjabis. It contains number of protiens and other healthy ingredients which improves the immunity levels. Prep Time: 30min Cook time: 15min Ingredients: 1 - 2 మామిడిపండ్లు (పొట్టుతీసి ముక్కలుగా కట్ చేయాలి), 1 కప్ పెరుగు, 4 - 5 బాదం (పొడిగా చేయాలి), 4 - 5 పిస్తా (చిన్న ముక్కలుగా కట్ చేయాలి), 3 టీ స్పూన్స్ పంచదార, 2-4 చుక్కలు రోజ్ వాటర్, 3-5 ఐస్ క్యూబ్స్, Instructions: Step 1 ఒక బౌల్ తీసుకుని దానిని కొద్దిగా పెరుగుతో బాగా గిలక్కొట్టాలి. తర్వాత ఆ మిశ్రమ సాధనలో కాస్త పెరుగు, మామిడిపండు ముక్కలు, కొద్దిగా నీరు, పంచదార వేసి గ్రైండ్ చేయాలి. తర్వాత అందులో కొద్దిగా రోజ్ వాటర్ వేసి కొద్దిసేపటివరకు కలియబెట్టాలి. Step 2 ఆ విధంగా కలిపిన ఆ మొత్తం మిశ్రమాన్ని వేరొక గిన్నెలో వడగట్టుకోవాలి. అప్పుడు మామిడిగుజ్జు ఫైబర్ ఆ మిశ్రమం నుంచి తొలగిపోతుంది. Step 3 ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని అందులో ఐస్ క్యూబ్స్ వేయాలి. తర్వాత అందులో ఇదివరకు వడగట్టుకున్న మ్యాంగో లస్సీని పోయాలి. తర్వాత డ్రైఫ్రూట్స్’తో గార్నిష్ చేయాలి. అంతే.. డ్రై ఫ్రూట్ మ్యాంగో లస్సీ రెడీ!
Yummy Food Recipes
Add