Eggless Vannila cake recipe making birthday special food item By , 2014-12-17 Eggless Vannila cake recipe making birthday special food item Eggless Vannila cake recipe making birthday special food item : the making of eggless vannila cake for special occasions like birthday parties, christmas festival or any other celebrations. Prep Time: 45min Cook time: 40min Ingredients: 500 గ్రాములు మిల్క్ మెయిడ్, 350 మి.లీ. పాలు, 200 గ్రాములు వైట్ బటర్, 150 గ్రాములు మైదాపిండి, 10 గ్రాములు బేకింగ్ పౌడర్, 15 గ్రాములు చక్కెర, 5 గ్రాములు వంటసోడా, 10 మి.లీ. వెనీలా ఎసెన్స్, Instructions: Step 1 ఒక పాత్ర తీసుకుని అందులో మైదాపిండి, వంటసోడా, బేకింగ్ పౌడర్ తదితర పదార్థాలు కలిపి జల్లించుకోవాలి. Step 2 అనంతరం ఈ మైదా మిశ్రమానికి మిల్క్ మెయిడ్, పాలు, వెనీలా ఎసెన్స్, చక్కెర, వైట్ బటర్ మిగిలినవి కలిపి చిక్కగా చేసుకోవాలి. (కేక్ మిశ్రమంలా కలపాలి) Step 3 మరోవైపు మైక్రోవేవ్ ఓవెన్’ను ముందుగానే 150 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి వుంచుకోవాలి. Step 4 తర్వాత ఇదివరకే కలుపుకున్న కేక్ మిశ్రమాన్ని ఒక పాత్రలో పెట్టి.. ఎక్కువ ఉష్ణోగ్రతలో వుంచిన ఓవెన్’లో 20 నిముషాలపాటు బేక్ చేయాలి. Step 5 అలా బేక్ చేసిన అనంతరం ఆ కేక్’ను బయటికి తీసి.. కొద్దిసేపటివరకు చల్లార్చాలి. అంతే! ఎగ్’లెస్ వెనీలా కేక్ రెడీ!
Yummy Food Recipes
Add