colorful mixed fruit fooding healthy dessert recipe By , 2014-12-12 colorful mixed fruit fooding healthy dessert recipe colorful mixed fruit fooding healthy dessert recipe : This type of desserts will improve the immunity level in human bodies. Prep Time: 25min Cook time: 15min Ingredients: 500 మి.లీ. పాలు, 2 గుడ్లు, 4-6 స్ట్రాబెర్రీలు (సన్నగా కట్ చేయాలి), 6-8 బ్లూబెర్రీస్, 1 కప్ రెడ్ జెల్లీ, 1 కప్ గ్రీన్ జెల్లీ, 1-2 మామిడిపండు (చిన్నముక్కలుగా చేయాలి), 4-6 లీచీ (విత్తనాలు తొలగించాలి), 6-8 పీచ్, 5 బిస్కెట్లు, 2 టీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్, 1/2 కప్ పంచదార పొడి, 1/2 కప్ మాపుల్ సిరప్, Instructions: Step 1 ఒక పెద్ద పాత్ర తీసుకుని అందులో పాలు పోసి బాగా మరిగించాలి. అనంతరం అందులో కస్టర్డ్ పౌడర్, బిస్కెట్స్, గిలక్కొట్టిన గుడ్డు వేసి కలియబెట్టాలి. అలా కలియబెట్టిన ఆ పాలు మిశ్రమం బాగా మరిగి కాస్త తగ్గిన తరువాత అందులో పంచదార వేసి మిక్స్ చేయాలి. Step 2 మరో గ్లాస్ బౌల్ తీసుకుని అందులో చిక్కగా ఉడికించుకున్న పాల మిశ్రమాన్ని కొద్దిగా (లేయర్’లాగా) పోయాలి. తర్వాత దానిమీద రెడ్ జెల్లీ, మరో లేయర్ గ్రీన్ జెల్లీ పోయాలి. అనంతరం ఫ్రూట్స్ సర్దాలి. Step 3 అలా చేసిన అనంతరం మళ్లీ ఓ లేయర్ చిక్కటిపాల మిశ్రమాన్ని పోయాలి. ఇలా పదార్థాలన్నీ పూర్తయ్యేంతవరకు అన్నింటినీ లేయర్స్’గా పోసుకోవాల్సి వుంటుంది. Step 4 ఆ విధంగా లేయర్స్ మొత్తం తయారుచేసుకున్న అనంతరం ఆ గ్లాస్ బౌల్’ను ఫ్రిజ్’లో 2 గంటలపాటు వుంచాలి. అంతే.. కలర్’ఫుల్ ఫ్రూట్ ఫుడ్డింగ్ రెడీ!
Yummy Food Recipes
Add