triple chocolate milk shake recipe making By , 2014-12-15 triple chocolate milk shake recipe making triple chocolate milk shake recipe making : the making of triple chocolate milk shake which is very different from other milk shakes. It is too tasty to drink and it will increase the immunity levels. Prep Time: 30min Cook time: 15min Ingredients: 2 చాక్లెట్ ఐస్ క్రీమ్స్, 250 మి.లీ. పాలు, 1 కప్ చాక్లెట్ స్ట్రాస్, 1 కప్ క్రీమ్, 2 స్ర్కాంబుల్ బ్రోవిన్స్, కొద్దిగా చాక్లెట్ సిరప్ లేదా సాస్, Instructions: Step 1 ఒక గిన్నెలో కొద్దిగా పాలు తీసుకుని అందులో చాక్లెట్ ఐస్ క్రీమ్’ను కలపాలి. (రెండు లేదా అంతకంటే ఎక్కువగా కలుపుకోవచ్చు). ఇలా కలిపిన తర్వాత ఇది ఒక మెత్తని మిశ్రమంగా మారుతుంది. Step 2 అది మెత్తని మిశ్రమంగా మారిన అనంతరం అందులో రెండు బ్రోవిన్స్ ముక్కలను వేసి బాగా కలియబెట్టాలి. అలా చేస్తే మిల్క్ షేక్ మృదువుగా మారుతుంది. Step 3 ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక గ్లాస్’లో వేసుకోవాలి. అనంతరం దానిపై ఒక క్రిమ్, చాక్లెట్ సిరప్’ని చల్లాలి. చివరగా చాక్లెట్ స్ట్రాస్ వేస్తే చాలు. అంతే.. ట్రిపుల్ చాక్లెట్ మిల్క్ షేక్ రెడీ!
Yummy Food Recipes
Add
Recipe of the Day