mulled red wine recipe making special drink By , 2014-12-15 mulled red wine recipe making special drink mulled red wine recipe making special drink Prep Time: 20min Cook time: 40min Ingredients: 2 టీ స్పూన్స్ నల్లని మిరియాలు (సన్నగా తరగాలి), 1 టీ స్పూన్ జీలకర్ర గింజెలు (తరగాలి), 3 అంగుళాల దాల్చిన చెక్క (రెండుగా కట్ చేయాలి), 2 బాటిళ్లు (750 మి.లీ) ఫ్రూటీ రెడ్ వైన్, 3 ఆకులు (బగారపు), 1 నారింజ ముక్క, 11/2 కప్స్ ముస్కోవాడో చక్కెర లేదా డార్క్ బ్రౌన్ పంచదార, Instructions: Step 1 ఒక పాత్ర తీసుకుని అందులో సుగంధద్రవ్యాలైన మిరియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క ముక్కలును తీసుకోవాలి లేదా ఆ మూడింటిని ఒక చీజ్’క్లాత్’లో వుంచి కిచెన్ స్ట్రంగ్’లో వుంచాలి. Step 2 ఒక పెద్ద పాన్ తీసుకుని అందులో బే ఆకులు, నారింజ ముక్క, రెడ్ వైన్ వేసి... అందులో సుగంధద్రవ్యాల మిశ్రమాన్ని కలపాలి. అనంతరం ఆ పాత్రకు మూత పెట్టి కొద్దిసేపటివరకు బాగా వేడి చేయాలి. Step 3 వేడిచేసిన కొద్దిసేపటి తర్వాత దానిని 30 నిముషాల వరకు చల్లార్చాలి. చల్లారిన తర్వాత దానిని వడగట్టి, అందులోనుంచి సుగంధద్రవ్యాలను తీసేయాలి. చివరగా చెక్కర వేసుకుని బాగా గిలక్కొట్టుకోవాలి. అంతే! ద్రాక్షసారా రెడీ!
Yummy Food Recipes
Add
Recipe of the Day