rose milk shake recipe making cool drink By , 2014-12-10 rose milk shake recipe making cool drink rose milk shake recipe making cool drink : rose milk shake is the one of popular cooldrinks in india which is loved by pupils and people. This is very simple to make and serve in few minutes. Prep Time: 25min Cook time: 15min Ingredients: 2 కప్స్ పాలు, 2 బిగ్ స్కూప్స్ వెనీల ఐస్’క్రీమ్స్, 200 గ్రాముల పంచదార, 150 మి.లీ. నీళ్లు, 1 టేబుల్ స్పూన్ రోజ్ మిల్క్ ఎస్సెస్, Instructions: Step 1 ఒక చిన్న గిన్నెను తీసుకుని అందులో తగిన పరిమాణంలో పంచదార వేసుకోవాలి. దీనిని స్టౌవ్ మీద పెట్టిన తగినన్ని నీళ్లు పోసి.. మీడియం మంట మీద మరిగించాలి. Step 2 పంచదారి పూర్తిగా కరిగిపోయి, సిరప్ తయారయ్యేటప్పుడు అందులో కాస్త రోజ్ మిల్క్ ఎస్సెస్’ను జోడించి మిక్స్ చేయాలి. బాగా కాగిన అనంతరం స్టౌవ్ ఆఫ్ చేసి ఆ మిశ్రమాన్ని కిందకు దించేసి, కొద్దిసేపటివరకు చల్లారనివ్వాలి. (దీన్ని కావాలంటే ఫ్రిజ్’లో స్టోర్ చేసుకుని.. అవసరమైనప్పుడు ఉపయోగించవచ్చు.) Step 3 చల్లారిన తర్వాత ఆ మిశ్రమంలో కొద్దిగా పాలుపోసి, అనంతరం ఒక టేబుల్ స్పూన్ రోజ్ సిరఫ్’తోబాటు ఐస్ క్రీమ్ కూడా వేసి మిక్స్ చేయాలి. ఇలా చేస్తే స్మూతీ షేక్ తయారవుతుంది. అంతే! ఈ విధంగా రోజ్’మిల్క్ షేక్’ను రెడీ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు.
Yummy Food Recipes
Add