dill tomato curry recipe cookint tips By , 2014-12-31 dill tomato curry recipe cookint tips dill tomato curry recipe cookint tips : the cooking tips to make dill tomato curry recipe which prevents Dyspepsia problem immediately. Prep Time: 30min Cook time: 25min Ingredients: 1/4 కేజీ టమోటాలు, 1 కప్ మెంతికూర, 1 టీ స్పూన్ కొబ్బరికాయ, 1-2 ఉల్లిపాయలు, 1 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ నూనె, 1 టీ స్పూన్ ధనియాలపొడి, 2 రెబ్బలు కరివేపాకు, తగినంత కొత్తిమీర, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, Instructions: Step 1 ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి. అనంతరం ఉల్లిపాయ ముక్కలు వేసి గోధుమరంగు వచ్చేదాకా ఉడికించాలి. Step 2 అనంతరం అల్లంవెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పసుపు ఒకదాని తర్వాత మరొకటి అందులో వేస్తూ వుండాలి. అలాగే శుభ్రంగా కడిగేసుకున్న మెంతికూరను కూడా అందులో వేసి.. పచ్చివాసన పోయేవరకు వేయించాలి. Step 3 తర్వాత అందులో టమోటా ముక్కల్ని వేసి 10 నిముషాలపాటు ఉడికించాలి. అందులోనే కాస్త కారం, ఉప్పు, ధనియాలపొడి, కొబ్బరికోరు ఒకదాని తర్వాత వేస్తూ, కలియబెడుతూ ఉడికించాలి. Step 4 ఇలా మొత్తం మిశ్రమాన్ని కలియబెడుతూ 10 నిముషాలపాటు మీడియం మంటమీద వేడి చేయాలి. చివరగా మిశ్రమం మొత్తం ముద్దగా అయిన తర్వాత దించేసి.. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే!
Yummy Food Recipes
Add