aratikaya pachadi By , 2014-07-07 aratikaya pachadi aratikaya pachadi, pachadi with aratikaya, making of aratikaya pachadi, spicy aratikaya pachadi, testy aratikaya pachadi, healty aratikaya pachadi, aratikaya pachadi in telugu Prep Time: 5min Cook time: 20min Ingredients: 2 అరటికాయలు, 4 పచ్చిమిర్చి, 6 ఎండుమిర్చి, 2 టీ స్పూన్లు ఆవాలు, జీలకర్ర, 2 టీ స్పూన్లు మినప్పప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, కొద్దిగా కొత్తిమీర, 2 రెమ్మలు కర్వేపాకు, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, కొద్దిగ ఇంగువ, కొద్దిగ చింతపండు, 3 టీ స్పూన్లు పల్లీల పొడి, Instructions: Step 1 ముందుగా అరటికాయలను స్టవ్ మీద కాల్చి పైన చెక్కు తీసి ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. Step 2 పాన్ లో నూనె వేసి కాగాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి చివర్లో ఎండుమిర్చి పచ్చిమిర్చి వేయించాలి. Step 3 వేయించిన మిశ్రమాన్ని చల్లార్చి మిక్సీలో తిప్పాలి. ఇది మెత్తగా అయిన తరువాత చింతపండు, ఉప్పు, అరటికాయ ముక్కలను వేసి మరో మారు తిప్పాలి. Step 4 ఈ మిశ్రామాన్ని ఒక బౌల్ లోకి తీసుకుని పల్లీ పౌడరు, కొత్తిమీర, కర్వేపాకు వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన అరటికాయ పచ్చడి రెడి
Yummy Food Recipes
Add