sweet pongal By , 2014-07-17 sweet pongal sweet pongal its indian festival recipe, rice, mungdal combination sweet pongal testy recipe easy to prepare read more.............. Prep Time: 15min Cook time: 30min Ingredients: తగినంత నెయ్యి, 10 పలుకులు జీడిపప్పు, 1 కప్పు పచ్చికొబ్బరి ముక్కలు, 2 గ్లాసులు పంచదార, అరగ్లాసు పెసరపప్పు, అరగ్లాసు పాలు, 1 గ్లాసు బియ్యం, Instructions: Step 1 ముందుగా బియ్యం పెసరపప్పును విడిగా వేయించుకుని 3 గ్లాసుల నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. Step 2 ఇప్పుడు పాన్ పెట్టి నెయ్యి వేసి నెయ్యి వేడి అయిన తరువాత జీడిపప్పు, కొబ్బరి వేయించుకుని పక్కట పెట్టుకోవాలి. Step 3 ఇప్పుడు బియ్యం పప్పు ఉడికిన తరువాత పంచదారవేసి బాగా కలిపి చివరగా వేయించుకున్న జీడిపప్పు, కొబ్బరి ముక్కలు వేసి దించాలి. అంతే ఎంతో రుచికరమైన చెక్కర పొంగలి రెడీ.
Yummy Food Recipes
Add