mutton galawati kebab recipe cooking tips weekend special food item By , 2015-01-03 mutton galawati kebab recipe cooking tips weekend special food item mutton galawati kebab recipe cooking tips weekend special food item : the cooking tips to make mutton galawati kebab recipe. Prep Time: 25min Cook time: 25min Ingredients: 1/2 కేజీ ఎముకల్లేని మాంసం, 1/4 టీ స్పూన్ గరంమసాలా, 1/2 టీ స్పూన్ కారంపొడి, ఒకటి గుడ్డు, 1 కట్ట కొత్తిమీర, 2 టీ స్పూన్స్ అల్లంవెల్లుల్లి పేస్ట్, 50 గ్రాములు పచ్చిబొప్పాయి ముక్కలు, 1 కట్ట పుదీనా, తగినంత ఉప్పు, సరిపడా నూనె, Instructions: Step 1 మటన్ ముక్కలను శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత వాటిలో నీళ్లు లేకుండా బట్టతో నీటుగా తుడుచుకొని, రోట్లో వేసుకోవాలి. అలాగే అందులోనే గరంమసాలా, పచ్చిబొప్పాయి ముక్కలు, కారంపొడి, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి మిశ్రమాలను వేసి మెత్తగా అయ్యేలా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత ఈ మిశ్రమానికి కోడిగుడ్డు మిశ్రమం, తగినంత ఉప్పు కలుపుకోవాలి. Step 2 ఇప్పుడు స్టౌవ్ మీద ఒక నాన్’స్టిక్ పాత్ర పెట్టి వేడి చేసుకోవాలి. ఆ పాత్ర వేడయ్యాక అందులో పైన కలుపుకున్న మిశ్రమాన్ని కావలసిన ఆకారంలో మలుచుకుని దోసెల్లాగా పోయాలి. తగినంత నూనె పోస్తూ.. రెండువైపులా ఎర్రగా కాల్చి తీసేయాలి. అంతే! ఎంతో రుచికరమైన హాట్ హాట్ మటన్ గలావటీ కబాట్ రెడీ!
Yummy Food Recipes
Add