kakarakaya shanaga pindi fry By , 2014-07-07 kakarakaya shanaga pindi fry kakarakaya shanaka pindi fry, fry with kakarakaya shanagapindi, healthy kakarakaya shanaga pindi fry, making of kakarakaya shanaga pindi fry, spicy kakarakaya shanaga pindi fry, kakarakaya shanaga pindi fry in telugu Prep Time: 10min Cook time: 30min Ingredients: అర కేజీ కాకరకాయలు, 100 గ్రాములు శనగపిండి., 1 టీ స్పూన్ కారం, తగినంత ఉప్పు, అర కప్పు నూనె, అర టీ స్పూన్ పసుపు, Instructions: Step 1 ముందుగా కాకరకాయలు నిలువుగా కట్ చేసి లోపలి గింజలు తీసి నాలుగు వైపులా కట్ చేసుకోవాలి (పూర్తిగా కాకుండా గుత్తి వంకాయలాగా కట్ చేసుకోవాలి.) Step 2 ఈ కాకరకాయలను నీళ్లలో వేసి, పసుపు వేసి ఉడికించి నీళ్లు తీసి పక్కన పెట్టుకోవాలి. Step 3 శనగపిండిలో కారం, ఉప్పు, కొద్దిగా నూనె వేసి తడిపొడిగా కలపాలి. ఈ శనగపిండి మిశ్రమాన్ని ఉడికించిన కాకరకాయలలో కూరుకోవాలి (గుత్తి వంకాయలలో మసాల కూరినట్లు) Step 4 ఇప్పుడు కడాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత కాకరకాయ ముక్కలను ఒక్కొక్కటిగా వేసి విడిపోకుండా జాగ్రత్తగా తిప్పుతూ ఫ్రై చేయాలి కాకర కాయలు బాగా ఎర్రగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి చేదు లేకుండా తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది.
Yummy Food Recipes
Add