aloo phujia recipe lunch dinner regular food By , 2014-12-12 aloo phujia recipe lunch dinner regular food aloo phujia recipe lunch dinner regular food : the aloo phujia recipe is very simple to make in less time which is very tasty and can serve number of people. Prep Time: 20min Cook time: 15min Ingredients: 2 - 5 బంగాళదుంపలు (ఆలూ) (కట్ చేసినవి), 250 గ్రాములు పచ్చి బఠానీలు, 1 - 2 ఉల్లిపాయలు (కట్ చేయాలి), 1/4 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ పెప్పర్, 1/2 టీ స్పూన్ కారం, తగినంత నూనె, రుచికి తగినంత ఉప్పు, Instructions: Step 1 ఒక పాత్రను స్టౌవ్ మీద పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. వేడయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిపాయలు వేసి.. బ్రౌన్ కలర్’లోకి వచ్చేంతవరకూ ఉడికించాలి. Step 2 కలర్ మారిన తర్వాత అందులో బంగాళదుంప, పచ్చిబఠానీలు వేసి బాగా ఫ్రై చేయాలి. అనంతరం పసుపు, కారం, పెప్పర్ పౌడర్, తగినంత ఉప్పు వేసి.. మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేస్తూ మీడియం మంటమీద ఫ్రై చేస్తూ వుండాలి. Step 3 అలా ఫ్రై చేసిన అనంతరం మూతపెట్టేసి కొద్దిసేపటివరకు వేడి చేయాలి. (మూతపెట్టడం వల్ల వంటకం త్వరగా ఉడుకుతుంది). అలా ఉడికించిన తర్వాత మూత తీసేస్తే.. ఆలూ పుజియా రిసిపీ రెడీ!
Yummy Food Recipes
Add