vankaya nuvvula kura (vankaya nuvvula kura ,vankaya nuvvula kura) Recipe in Telugu telugufoodrecipes.com By , 2016-05-14 vankaya nuvvula kura (vankaya nuvvula kura ,vankaya nuvvula kura) Recipe in Telugu    telugufoodrecipes.com Learn how to cook vankaya nuvvula kura The cooking tips to make vankaaya nuvvula kura in Telugu, which filled with number of healthy ingredients. Prep Time: 15min Cook time: 15min Ingredients: అరకిలొ వంకాయలు, 100గ్రాములు నువ్వులు,ఒక్కటి ఉల్లిపాయ,ఒక టేబుల్‌ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్టు,నాలుగు టీస్పూన్లు కారం,తగినంత ఉప్పు,అరటీ స్పూన్లు  ఆవాలు, జీలకర్ర,రెండు రెబ్బలు  కరివేపాకు,నాలుగు   ఎండుమిరపకాయలు,రెండు టీ స్పూన్లు   ధనియాలు,తగినంత     నూనె,తగినంత     ఉప్పు, Instructions: Step 1 ముందుగా నువ్వులు, ధనియాలు, ఎండుమిరపకాయలు తీసుకొని వాటిని ఒక బౌల్ లోకి తీసుకొని ఆ బౌల్ ను స్టౌ మీద వుంచి వేడిచేస్తూ దొరగా వేయించుకొని చల్లారిన తర్వాత వాటిని మెత్తగా రుబ్బుకోవాలి. Step 2 ఇప్పుడు వంకాయలను నిలువునా కట్ చేసుకొని, అందులొ ఈ నువ్వుల మిశ్రమాన్ని పెట్టుకొవాలి. Step 3 ఇప్పుడు ఇంకో పాత్ర తిసుకొని అందులొ కాసింత నూనె వేసి వేడి చేస్తూ అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, జిలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి బాగా వేగించాలి. Step 4 ఆలా వేగుతున్నప్పుడే కారం, ఉప్పు వేసి బాగా కలిపి వంకాయలను అందులొ వేసి పదినిమిషాల వరకు ముతపెట్టి ఉంచాలి. బాగా మగ్గిన తర్వాత కొన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. టేస్టీగా ఉండె వంకాయ నువ్వుల కూర రెడీ. ఈకూరను అన్నం లో కాని చపాతిలలో తింటే చాలా రుచికరంగా ఉంటుంది.
Yummy Food Recipes
Add