pudina pulav (mint pulav) By , 2014-07-31 pudina pulav (mint pulav) pudina pulav (mint pulav) - Mint Pulav is a refreshing dish made from mint leaves. its healthy recipe, color full tasty dish easy to prepare pudina pulav.... Prep Time: 10min Cook time: 35min Ingredients: తగినంత ఉప్పు, 2 టీస్పూన్ నెయ్యి, పావుకప్పు వేయించిన జీడిపప్పు, 1 అనాసపువ్వు, 4 బిర్యానిఆకు, 4 దాల్చిన చెక్క, 4 యాలకులు, 4 లవంగాలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, పావుకప్పు కొబ్బరితురుము, 2 కప్పులు బాస్మతిబియ్యం, 2 కట్టలు పుదీనా, Instructions: Step 1 పుదీనా ఆకులన్నీ తుంచి బాగా కడగాలి Step 2 మిక్సీలో పుదీనా ఆకులు, కొబ్బరి, పచ్చిమిర్చి, అరటీస్పూను ఉప్పు వేసి మెత్తగా రుబ్బాలి Step 3 రెండు కప్పుల బాస్మతి బియ్యం శుభ్రంగా కడిగి నాలుగు కప్పుల నీళ్ళు పోసి నానబెట్టాలి. Step 4 స్టవ్‌ మీద మందపాటి గిన్నె లేదా కుక్కర్‌ పెట్టి నెయ్యి వేసి కాగాక మసాలా దినుసులన్నీ వేయాలి. తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. అవి వేగాక పుదీనా ముద్ద వేయాలి. ముదురాకుపచ్చ నుంచి లేతాకుపచ్చ రంగులోకి మారే వరకూ దీన్ని వేయించాలి. Step 1 తర్వాత బియ్యం వేసి గరిటెతో బాగా కలపాలి. కుక్కరయితే వెయిట్‌ పెట్టకుండానూ, గిన్నె అయితే మూతపెట్టి అన్నం పొడిపొడిగా ఉడికించాలి. అన్నం ఉడికింది అనుకున్న తరువాత వేయించిన జీడిపప్పు వేసి కలిపి వేడి వేడిగా వడ్డించాలి.
Yummy Food Recipes
Add