crispy chicken fry kerala style party special healthy food By , 2014-12-12 crispy chicken fry kerala style party special healthy food crispy chicken fry kerala style party special healthy food : the crispy chicken fry in kerala style which is famous in south india as nandan chicken fry. It is simple to make in less time. Prep Time: 45min Cook time: 30min Ingredients: 1/2 కేజీ చికెన్ (కట్ చేసి, శుభ్రం చేయాలి), 2 టీ స్పూన్స్ సోంపు, 6 - 8 వెల్లుల్లి రెబ్బలు, 5 - 8 ఎండు మిర్చి (మధ్యలో కట్ చేయాలి), 2 రెమ్మలు కరివేపాకు, రుచికి తగినంత ఉప్పు, తగినంత కొబ్బరినూనె, Instructions: Step 1 ముందుగా చికెన్’ను చిన్న ముక్కలను కట్ చేసుకుని నీటిలో శుభ్రం చేసుకోవాలి. అనంతరం వాటిని ఒక పాత్రలో నీళ్లు కొద్దిసేపటివరకు నానబెట్టాలి. Step 2 మిక్సీ జార్’లో సోంపు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, తగినంత ఉప్పు, నీళ్లు పోసి.. మొత్తం మిశ్రమమంతా మెత్తని పేస్టులా అయ్యేవరకు గ్రైండ్ చేయాలి. Step 3 ఆ మిశ్రమాన్ని ఇదివరకు శుభ్రం చేసిన చికెన్ ముక్కలకు అన్నివైపులా బాగా పట్టించాలి. అనంతరం ఆ మ్యారినేట్ ముక్కలను గంటపాటు పక్కన పెట్టుకోవాలి. Step 4 స్టౌ మీద ఒక డీప్ ఫ్రైయింగ్ పాన్’ను పెట్టి అందులో కొబ్బరినూనె వేసి వేడి చేయాలి. వేడయ్యాక అందులో ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి, బ్రౌన్ కలర్’లోకి వచ్చేవరకూ ఉడికించాలి. Step 1 అలా బ్రౌన్ కలర్’లోకి వచ్చిన అనంతరం ఆ ముక్కలకు ప్లేట్’లోకి తీసుకోవాలి. అంతే! కేరళ స్టైల్’లో క్రిస్పీ చికెన్ ఫ్రై రెడీ!
Yummy Food Recipes
Add