gongura dosakaya pappu By , 2014-07-08 gongura dosakaya pappu gongura dosakaya pappu, making of gongura dosakaya pappu, pappu with gongura dosakaya, testy gongura dosakaya pappu, verietiy gongura dosakaya pappu, gongura dosakaya pappu in telugu Prep Time: 10min Cook time: 30min Ingredients: 1 కప్పు దోసకాయ ముక్కలు, 1 కట్ట గోంగూర, అర కప్పు శనగపప్పు, 5 పచ్చిమిర్చి (నిలువుగా కట్ చేసుకోవాలి), అరకప్పు ఉల్లిముక్కలు, 4 వెల్లుల్లి రెబ్బలు, 5 టీ స్పూన్ నూనె, 2 రెమ్మలు కర్వేపాకు, 2 టీ స్పూన్లు కొత్తిమీర తరుగు, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, అర టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ ధనియాల పొడి, తగినంత ఉప్పు, Instructions: Step 1 ముందుగా శనగపప్పు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. Step 2 ఇప్పుడు కడాయిలో నూనె వేసి అది కాగిన తరువాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ఎండుమిర్చి, ఉల్లిపాయలు, పసుపు, కర్వేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. Step 3 ఇందులో గోంగూర వేసి కాసేపు వేయించాలి. తరువాత దోసముక్కలు వేసి కలిపి మూత పెట్టాలి. Step 4 దోసముక్కలు ఉడికిన తరువాత ముందుగా ఉడికించుకున్న శనగపప్పు, ధనియాలపొడి, ఉప్పు, వేసి ఉడికించుకోవాలి. Step 1 కూర మొత్తం ఉడికిన తరువాత చివరగా కొత్తిమీర వేసి దింపేయాలి. అంతే ఎంతో రుచికరమైన గోంగూర దోసకాయ పప్పు రెడీ. ఇది చపాతి, అన్నంలోకి బాగుంటుంది.
Yummy Food Recipes
Add