cabbage pepper soup recipe making low fat content By , 2014-12-10 cabbage pepper soup recipe making low fat content cabbage pepper soup recipe making low fat content : cabbage pepper is better for health which control the body weight Prep Time: 20min Cook time: 10min Ingredients: 1 క్యాబేజ్ (సన్నగా తరిగి పెట్టుకోవాలి), 2 క్యారెట్ (పైన పొట్టు మొత్తం తీసేసి, సన్నగా కట్ చేసుకోవాలి), 2 ఉల్లిపాయలు (సన్నగా కట్ చేయాలి), 1 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్, 1/2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ బట్టర్, రుచికి తగినంత ఉప్పు, Instructions: Step 1 వెజిటేబుల్స పదార్థాలయిన క్యాబేజ్, క్యారెట్, ఉల్లిపాయలను ముందుగా నీటిలో వేసి శుభ్రంగా కడగాలి. అనంతరం వాటిన్నింటిని చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. Step 2 మరోవైపు స్టౌవ్ మీద ప్రెజర్ కుక్కర్ పెట్టి అందులో తగినంత నీళ్లు పోసి ఉడికించాలి. అనంతరం అందులో ఇదివరకే తరిగి పెట్టుకున్న క్యాబేజ్, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలను వేసి కొద్దిసేపటివరకు బాగా వేగించాలి. బాగా వేడెక్కిన తర్వాత కుక్కర్ మూత తీసేసి ఆవిరి మొత్తాన్ని తీసేయాలి. Step 3 అది అలా వుండగా.. ఒక ఫ్రైయింగ్ పాన్ తీసుకుని అందులో లోబటర్ వేసి వేడిచేయాలి. అది వేడెక్కుతుండగానే అందులో ఇదివరకే వేడిచేసుకున్న కూరగాయ ముక్కలతో సహా సూప్ కూడా పోయాలి. అనంతరం అందులోనే బ్లాక్ పెప్పర్, ఉప్పు కలిపి బాగా కలియబెట్టాలి. Step 4 ఇలా చేసిన తర్వాత అందులో కార్న్ ఫ్లోర్ కలిపితే మంచిది. అది సూప్ ఉండలు కట్టకుండా, చిక్కగా వుండేలా చేస్తుంది. అంతే.. ఈ విధంగా క్యాబేజ్ సూప్’ను రెడీ చేసి, సర్వ్ చేసుకోవచ్చు.
Yummy Food Recipes
Add