French Onion Soup (French Onion Soup ,French Onion Soup ) Recipe in Telugu telugufoodrecipes.com By , 2016-05-16 French Onion Soup (French Onion Soup ,French Onion Soup ) Recipe in Telugu    telugufoodrecipes.com Learn how to cook French Onion Soup The cooking tips to make French Onion Soup Recipe in Telugu, which filled with number of healthy ingredients. Prep Time: 15min Cook time: 20min Ingredients: రెండు తరిగిన  ఉల్లిపాయలు,ఒక టేబుల్‌ స్పూన్‌ మైదాపిండి,ఒక లీటర్  కొన్ని రకాల కూరగాయ ముక్కలతో ఉడికించిన నీళ్లు,ఒక టేబుల్‌ స్పూన్ చెక్కెర,ఒక కప్పు  వెన్న,రెండు రెబ్బలు  పూదీనా,రెండు  తరిగిన వెల్లుల్లి రెబ్బలు,2  బిరియానీ ఆకులు,తగినంత  ఉప్పు,తగినంత  మిరియాల పొడి,రెండు టీ స్పూన్లు  ధనియాలు, Instructions: Step 1 ముందుగా ఉల్లిగడ్డలను తిసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక పాత్ర తిసుకొని అందులొ కొన్ని నీళ్లు తీసుకొని కొన్ని రకాల కూరగాయలు వేసి ఉడికించాలి. Step 2 ఒక పాత్ర తీసుకొని అందులో నెయ్యి వేసి వేడి చేస్తూ ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, బిరియాని ఆకులు వేసి ఐదు నిమిషాల పాటు వెగించాలి. Step 3 తర్వాత పుదీనా, మైదాపిండి వెసి బాగా కలపాలి. మూడు నిమిషాలు ఉడికించి ముందుగా ఉడికించుకున్న కూరగాయల నీళ్లను కూడా అందులొ  వెసి ముప్పావుగంటసేపు ఉడికించాలి. Step 4 తర్వాత తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. ఇప్పుడు స్టౌ మిద నుండి క్రిందకు దించాలి. అంతె ఫ్రెంచ్‌ ఆనియన్‌ సూప్‌ రెడి. Step 5 ఈ ఆనియన్ సూప్ బ్రెడ్‌తో తీసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది.
Yummy Food Recipes
Add