crispy fish fry recipe making kerala style healthy food By , 2014-12-10 crispy fish fry recipe making kerala style healthy food crispy fish fry recipe making kerala style healthy food : the kerala style crispy fish fry is very tastier and easy to make than other items. It contains number of protiens and other healthy ingredients which prevents the eye, heart, cholesterol prob Prep Time: 30min Cook time: 25min Ingredients: 1/2 కేజీ చేపలు, 2 టేబుల్ స్పూన్స్ పెప్పర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, కొద్దిగా అల్లం, 5-8 వెల్లుల్లి, సరిపడా కొబ్బరి నూనె, రుచికి తగినంత ఉప్పు, Instructions: Step 1 ముందుగా మార్కెట్ నుంచి తెచ్చుకున్న చేపలను శుభ్రంగా కడుక్కోవాలి. తరువాత వాటిని తగిన సైజులో చిన్న ముక్కలుగా చేసుకోవాలి. Step 2 మరోవైపు ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా కారం, పసుపు, మిరియాలపొడి, ఉప్పు, అల్లం, వెల్లుల్లి తదితర పదార్థాలతోబాటు 3 టీ స్పూన్స్ కొబ్బరి నూనె వేసి మిక్స్ చేయాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని మెత్తగా పేస్టులా తయారుచేసుకోవాలి. Step 3 ఈ విధంగా చేసిన ఈ మసాలా పేస్ట్’ను ఇదివరకు శుభ్రం చేసుకున్న చేప ముక్కలకు అన్నివైపులా బాగా పట్టించి, అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. Step 4 ఒక పాన్ తీసుకుని అందులో తగినంత కొబ్బరి నూనె వేసి వేడి చేయాలి. బాగా కాగిన తర్వాత అందులో మ్యారినేట్ చేసిన చేప ముక్కలను వేయాలి. వాటిని బాగా కాగే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. అన్నివైపులా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేస్తూనే వుండాలి. అంతే! ఈ విధంగా కేరళ స్టైల్’లో ఫిష్ ఫ్రైను రెడీ చేయొచ్చు.
Yummy Food Recipes
Add