punjabi tinda By , 2014-08-04 punjabi tinda punjabi tinda - its a bottelguard and moongdal combinaiton recipe. tastyy punjabi tinda easy preparation Prep Time: 10min Cook time: 35min Ingredients: కొద్దిగ కర్వేపాకు, తగినంత నూనె, తగినంత ఉప్పు, అరటీస్పూన్ జీలకర్ర, తగినంత కారం, పావుటీస్పూన్ పసుపు, 300 గ్రా. సొరకాయ, 1కప్పు పెసరపప్పు, Instructions: Step 1 ముందుగా పెసరప్పును శుబ్రంగా కడిగి 15 నిమిషాలపాటు నానపెట్టాలి. Step 2 స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో నూనె వేసి అది వేడి అయిన తరువాత అందులో పెసరపప్పు వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి. Step 3 అందులో జీలకర్ర, సొరకాయముక్కలు, కారం, ఉప్పు వేసి కాసేపు వేయించాలి. . Step 4 ఇందులో 2 కప్పుల నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి ఉడికించాలి. పూర్తిగా ఉడికిన తరువాత దించి పోపు పెట్టాలి. అంతే రుచికరమైన పంజాబీ టిండా రెడీ
Yummy Food Recipes
Add