radish pesarapappu curry By , 2014-08-06 radish pesarapappu curry radish pesarapappu curry - itsa healthy recipe, tasty and quick item radish pesarapappu curry easy preparation... Prep Time: 15min Cook time: 30min Ingredients: 4 ముల్లంగి, 100 గ్రా. పెసరపప్పు, అరటీస్పూన్ ఆవాలు, అరటీస్పూన్ జీలకర్ర, అరటీస్పూన్ మినప్పప్పు, అరటీస్పూన్ శనగపప్పు, 3 పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, తగినంత కారం, తగినంత నూనె, 1 ఎండుమిర్చి, Instructions: Step 1 ముందుగా పెసరపప్పు కడిగి అరగంటసేపు నానపెట్టాలి. ముల్లంగి చెక్కు తీసి సన్నగా తరిగి పెట్టుకోవాలి. Step 2 పాన్ లో నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్ప, కర్వేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి పసుపు వేసి ఫ్రై చేయాలి. Step 3 ఇందులో సన్నగా తరిగిన ముల్లంగి వేసి పచ్చివాసన పోయేంతవరకూ ఫ్రై చేసుకోవాలి. Step 4 ఇందులో ముందుగా నానపెట్టిన పెసరపప్పు వేసి ఫ్రై చేయాలి. Step 5 ఇప్పుడు ఉప్పు, కారం, వేసి కలిపి మగ్గించాలి. పెసరపప్పు ఉడికిన తరువాత దంచాలి. అంతే రుచికరమైన ముల్లంగి పెసరపప్పు కూర రెడీ.
Yummy Food Recipes
Add