navarathan pulav By , 2014-08-05  navarathan pulav navarathan pulav - itsa healthy pulav, nutrician food navarathan pulav easy preparation.... Prep Time: 15min Cook time: 35min Ingredients: 2 కప్పులు బాస్మతి బియ్యం, 3 కప్పులు నీళ్ళు, 2 క్యారెట్ (సన్నగా తరిగినది), 4 బీన్స్ (సన్నగా తరిగినది), అరకప్పు బఠాణీలు, 1 బంగాళదుంప, 10 జీడిపప్పు, 8 బాదం, 8 కిస్ మిస్, అరకప్పు స్పీట్ కార్న్, 5 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ (సన్నగా తరిగినది), 1 టీస్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్, 1 టమాట (సన్నగా తరిగినది), అంగుళం దాల్చినచెక్క, 2 యాలకులు, 4 లవంగాలు, 6 స్పూన్లు నెయ్యి, కొద్దిగ కొత్తిమీర, Instructions: Step 1 ముందుగా బాస్మతి బియ్యం కడిగి అరగంట నానపెట్టాలి. Step 2 కుక్కర్ లో నూనె వేసి అందులో, చెక్క, లవంగాలు, యాలకులు, జీడిపప్పు, బాదం పప్పు, కిస్ మిస్ లు వేసి దోరగా వేయించాలి. Step 3 ఇందులో ఉల్లిముక్కలు, అల్లం వెల్లుల్లిపేస్ట్ వేసి దోరగా వేయించాలి. Step 4 ఉల్లిపాయలు వేగిన తరువాత అందులో కూరగాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. Step 5 ఇప్పుడు బాస్మతి రైస్, ఉప్పు వేసి 3 కప్పుల నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి ఉడికించాలి. అంతే రుచికరమైన నవరతన్ పులావ్ రెడీ.
Yummy Food Recipes
Add