gongura curry By , 2014-08-02 gongura curry gongura curry - itsa yummi recipe, best rice combination, easy preparation gongura curry .... Prep Time: 15min Cook time: 25min Ingredients: 2 రెబ్బలు కర్వేపాకు, అరటీస్పూన్ పసుపు, అరటీస్పూన్ కారం, తగినంత ఉప్పు, 2 ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి, 1 టీస్పూన్ పోపుదినుసులు, 2 కట్టలు గోంగూర, Instructions: Step 1 గొంగూరనుశుబ్రంగా కడిగి చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచాలి. Step 2 స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చేయాలి.కాగాక పోపు దినుసులు,ఎండి మిర్చి,కరివేపాకు వేసి వేగాక ఉల్లి ముక్కలు,పచ్చి మిర్చిముక్కలు వేసి వేగిన తరువాత పసుపు,కారం,ఉప్పు వేసి వెంటనే కట్ చేసిన గోంగూర వేసి మూతపెట్టాలి.పది నిముషాలకు కూర రెడీ.
Yummy Food Recipes
Add