dryfruit kajji kayalu By , 2014-07-19 dryfruit kajji kayalu dryfruit kajji kaya, its a sweet recipe, healthy snack and festival specail snack kajji kaya preparation...... Prep Time: 30min Cook time: 30min Ingredients: 200 గ్రా. పల్లీలు, 400 గ్రా. ఎండుకొబ్బిరి, 1 టీ స్పూన్ యాలకులపొడి, 300 గ్రా పుట్నాలపప్పు, తగినంత నూనె, కొద్దిగ ఉప్పు, 200 గ్రా. జీడిపప్పు, 200 గ్రా. కిస్ మిస్, 1 కేజీ మైదాపిండి, 600 గ్రా ఎండు ఖర్జూరాలు, Instructions: Step 1 మైదాపిండిలో కొద్దిగా ఉప్పు కలిపి రెండు టేబుల్‌స్పూన్ల నూనె, తగినన్ని నీళ్లు కలిపి ముద్దలా చేయాలి. Step 2 ఎండు ఖర్జూరాల్ని దంచి అందులోని గింజల్ని తీసేసి తరువాత ఖర్జూరాల్ని మిక్సీలో వేసి కాస్త కచ్చాపచ్చాగా చేయాలి. వేరుసెనగపప్పును వేయించాలి. వీటిని జీడిపప్పు, శనగపప్పుతో కలిపి పొడి చేయాలి. ఈ పొడిలోనే కిస్‌మిస్‌, యాలకులపొడి, కొబ్బరి తురుము అన్నీ కలపాలి. Step 3 ఇప్పుడు మైదాపిండిని చిన్నచిన్న ఉండలుగా చేసి పూరీల్లా ఒత్తాలి. Step 4 అందులో డ్రైఫ్రూట్‌ మిశ్రమాన్ని పెట్టి రెండువైపులా మూసేసి, కజ్జికాయలా వత్తాలి. ఇప్పుడు వీటిని నాలుగైదు చొప్పున నూనెలో వేయించి తీసేయాలి. వీటిలో పంచదార ఉండదు కాబట్టి, మధుమేహం ఉన్నవారు కూడా చక్కగా తినవచ్చు.
Yummy Food Recipes
Add
Recipe of the Day