ravva sweet kachori By , 2014-07-31 ravva sweet kachori ravva sweet kachori - itsa kids special recipe, tasty snack, home made ravva sweet kachori preparation.... Prep Time: 25min Cook time: 30min Ingredients: 250 గ్రా నీళ్ళు, 400 గ్రా పంచదార, 200 గ్రా రవ్వా, 100 గ్రా డాల్డా, 500 గ్రా మైదా, 10 గ్రా ఖర్జూరం, 400 గ్రా. వాల్ నట్, పిస్తా, జీడిపప్పు, Instructions: Step 1 మైదాలో డాల్డా వేసి, నీళ్లు పోసి మెత్తటి ముద్దలా కలిపి పక్కనుంచాలి. Step 2 కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి, డ్రై ఫ్రూట్స్ వేయించి, తీసి పక్కనపెట్టాలి. . Step 3 అదే పాన్‌లో మరికొంత నెయ్యి వేసి రవ్వ వేయించి, అందులో డ్రైఫ్రూట్స్ కలపాలి. దాంట్లో పంచదార, నీళ్లు పోసి ఉడికించాలి. Step 4 కడాయిలో నూనె పోసి, వేడి చేయాలి. Step 1 కొద్దిగా మైదా ముద్దను తీసుకొని, వెడల్పుగా అదిమి, మధ్యలో రవ్వ మిశ్రమాన్ని పెట్టి (బొబ్బట్లలాగా చేసుకోవాలి) లోపలి మిశ్రమం కనిపించకుండా చివరలు మూసేయాలి. ఇలా చేసుకున్న ఉండను, అరచేతిలో పెట్టి, కొద్దిగా ఒత్తి, కాగిన నూనెలో వేసి, రెండు వైపులా దోరగా వేయించాలి.
Yummy Food Recipes
Add