tangi bendi besin By , 2014-08-02 tangi bendi besin tangi bendi besin - itsa very tasty recipe, rice and roti combination dish, easy to prepare tangi bendi besin. Prep Time: 15min Cook time: 35min Ingredients: 500 గ్రా. బెండకాయలు, 1 ఉల్లిపాయ, 2 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టీస్పూన్ కారం, 1 టీస్పూన్ ఎండుమామిడి పొడి, అరటీస్పూన్ జీలకర్ర, అరటీస్పూన్ ధనియాలపొడి, 2 పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, తగినంత నూనె, Instructions: Step 1 బెండకాయలను శుబ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి. Step 2 ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర వేసి వేయించాలి. తర్వాత అందులో బెండకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి, మీడియం మంట మీద 10 నిముషాలు వేయించుకోవాలి. . Step 3 తర్వాత అందులో శెనగపిండి, పచ్చిమిర్చి, కారం, ధనియాల పొడి, ఉప్పు, ఎండు మామిడిపొడిని వేసి వేయించుకోవాలి. Step 4 తర్వాత 5నిముషాలు వేయించుకొన్న తర్వాత, శెనగపిండి మొత్తం బెండకాయలకు పూర్తిగా అంటుకుంటుంది, శెనగపిండి బ్రౌన్ కలర్ కు మారుతుంది . Step 1 బెండకాయలు మెత్తగా వేగిన తర్వాత స్టౌ ఆఫ్ చేసుకోవాలి. అంతే ట్యాంగీ బేండి విత్ బేసన్ రిసిపి. అంతే బేండీ బేసిన్ రిసిపి సైడ్ డిష్ గా లేదా రోటీ, రైస్ తో మంచి కాంబినేషన్.
Yummy Food Recipes
Add