ulavacharu pulav By , 2014-07-19 ulavacharu pulav ulavacharu pulav its indian traditional recipe, its very healthy also.....preparation of ulavacharu pulav..... Prep Time: 20min Cook time: 40min Ingredients: 150 గ్రా నెయ్యి, 200 గ్రా పెరుగు, 200 గ్రా ఉలవచారు, 20 గ్రా గరంమసాల, 2 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, 3 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 2 రెమ్మలు పుదీన, 1 టీస్పూన్ ఏలాకులపొడి, 20 గ్రా అల్లంవెల్లుల్లిపేస్ట్, 3 టేబుల్ స్పూన్ పైనాపిల్ పేస్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, 250 గ్రా ఉల్లితరుగు, 1 కట్ట కొత్తిమీర, తగినంత ఉప్పు, 3 బిర్యాని ఆకులు, 1 కేజి బాస్మతి బియ్యం, Instructions: Step 1 బాణలిలో నెయ్యి వేసి కాగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లితరుగు, పుదీనా ఆకులు, కొత్తిమీర, పచ్చిమిర్చిపేస్ట్, పెరుగు వేసి బాగా కలపాలి. Step 2 చిన్న పాత్రలో కొద్దిగా నూనె వేసి కాగాక అందులో గరంమసాలా, ఏలకులపొడి వేసి వేయించి, నిమ్మరసం, ఉలవచారు వేసి కలపాలి. పెద్దపాత్రలో రెండు లీటర్ల నీళ్లు పోసి మరిగించాలి. బిరియానీ ఆకులు, పచ్చిమిర్చిపేస్ట్, ఉలవచారు మిశ్రమం, నానబెట్టి ఉంచుకున్న బియ్యం వేసి గరిటెతో కలిపి ఉడికించాలి. Step 3 అన్నం సగం ఉడికిన తర్వాత, నెయ్యి కరిగించి అన్నం మీద వేసి కలపాలి. మూత పెట్టి సుమారు 20 నిముషాలు ఉడికించాలి. పుదీనా ఆకులు, ఉల్లిచక్రాలతో గార్నిష్ చేసి, వేడివేడిగా సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add