nuvvula laddu (til laddu) By , 2014-07-29 nuvvula laddu (til laddu) nuvvula laddu (til laddu) - its a healthy recipe, tasty and healthy recipe nuvvula laddu good for children. easy preparation nuvvula laddu recipe...... Prep Time: 15min Cook time: 25min Ingredients: టేబుల్ స్పూన్ నెయ్యి, పావుకిలో బెల్లం, పావుకిలో నువ్వులు, Instructions: Step 1 నువ్వులు శుబ్రం చేసి దోరగా వేయించుకోవాలి. Step 2 బెల్లం చిన్నముక్కలుగా చెయ్యాలి. నువ్వులు రోట్లో వేసి దంచి మెత్తగా అయ్యిన తరువాత బెల్లం వేసి దంచితే గట్టిగా ముద్దలా అవ్వుతుంది. Step 3 దీనిలో నెయ్యి కలిపి ఉండలు చుట్టుకోవాలి
Yummy Food Recipes
Add