Aloo Matar ka Pulao recipe making indian special food By , 2014-12-10 Aloo Matar ka Pulao recipe making indian special food Aloo Matar ka Pulao recipe making indian special food : This is the best one to make easy in less time in emergency situations. actually this is famous in punjab after that it spread over in india and becomes favourite food for all. Prep Time: 45min Cook time: 45min Ingredients: 2 కప్స్ బాస్మతి బియ్యం (రైస్), 1/2 లేదా 1 కప్ పచ్చిబఠానీలు (ఉడికించినవి), 2-3 బంగాళదుంపలు (ఉడికించి ముక్కలు చేసుకోవాలి), 2-3 ఉల్లిపాయలు, 2-4 లవంగాలు, 2-5 యాలకలు, 1 టేబుల్ స్పూన్ పెప్పర్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా దాల్చిన చెక్క, రుచికి సరిపడా ఉప్పు, Instructions: Step 1 బాస్మతి రైస్’ను ఒక పాత్రలో తీసుకుని, నీటిలో వేసి శుభ్రంగా కడిగేసుకోవాలి. అలా కడిగిన అనంతరం 15 నిముషాలు పక్కన పెట్టుకోవాలి. Step 2 ఒక పాన్ తీసుకుని అందులో తగినంత నూనె వేసి వేడి చేసుకోవాలి. బాగా వేడయిన అనంతరం అందులో జీలకర్ర వేయాలి. చిటపటలాడిన అనంతరం అందులోనే యాలకలు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి.. సువాసన వచ్చేంతవరకూ బాగా ఫ్రై చేసుకోవాలి. Step 3 ఆ మిశ్రమాన్ని బాగా ఫ్రై చేసిన అనంతరం అందులోనే ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు, పచ్చిబఠానీలు, ఉల్లిపాయ ముక్కలు వేసి మళ్లీ కొద్దిసేపటి వరకు వేడి చేసి, ఫ్రై చేసుకోవాలి. Step 4 ఇలా ఫ్రై చేయగా.. ఉల్లిపాయ ముక్కలు మెత్తబడుతాయి. అప్పుడు అందులో ఇదివరకు నానబెట్టుకున్న బియ్యాం వేసి, రెండు కప్పులు నీళ్లు పోసి వేగించుకోవాలి. అలాగే సరిపడా ఉప్పు, పెప్పర్ తదితర పదార్థాలు వేసి.. మీడియం మంటమీద 20 నిముషాలు ఉడికించుకోవాలి. అంతే.. టేస్టీ ఆలూ మటర్’కా పులావ్ రెడీ!
Yummy Food Recipes
Add