Pesarapappu Idli (Pesarapappu Idli,Pesarapappu break fast) Recipe in Telugu - telugufoodrecipes.com By , 2016-05-12 Pesarapappu Idli (Pesarapappu Idli,Pesarapappu   break fast) Recipe in Telugu - telugufoodrecipes.com Pesarapappu Idli cooking tips, Pesarapappu Idli, Pesarapappu Idli, Recipe in Telugu, Pesarapappu Idli cooking tips, Special break fast , healthy food recipe, spice recipe, dry foods Prep Time: 10min Cook time: 20min Ingredients: ఒక కప్పు పెసరపప్పు, ఆరు పచ్చి మిర్చి,చిటికెడు ఇంగువ, 2 టీ స్పూన్స్ వంట సోడా, 1 టీ స్పూన్ ఉప్పు,2 టీ స్పూన్స్ నూనె,ఒక కప్పు పెరుగు, 1/4 టీ స్పూన్ ఆవాలు, Instructions: Step 1 ఒక పాత్రలో కొద్దిగా నీళ్లు పోసి, అందులో పెసరపప్పును వేసి కనీసం మూడు గంటలపాటు నానబెట్టుకొవాలి (మెత్తబడేంత వరకు). Step 2 కొబ్బరి, పచ్చిమిర్చి, ఇంగువ, ఉప్పును కలుపుకొని బాగా రుబ్బుకోవాలి. అలాగే నానబెట్టిన పెసరపప్పును కూడా నీళ్లు లేకుండా విడిగా రుబ్బుకోవాలి. అనంతరం ఈ రెండు మిశ్రమాలను పెరుగుతో బాటు తగినంత వంటసోడాను కూడా కలుపుకోవాలి. Step 3 ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో తగినన్ని నీళ్లు తీసుకోవాలి. ఈ పాత్రను ముందుగా కలుపుకున్న పిండి మిశ్రమం బాగా కలుపుతూ కొద్దికొద్దిగా తీసుకొని ఇడ్లీ రేకులలో వేసి, ఆ తర్వాత ఈ పాత్రను 20నిమిషాల పాటు స్టౌ మీద వుంచాలి. తరువాత ఇడ్లీ పాత్రను క్రిందకు దించి అందులో నుంచి ఇడ్లీలను ఒక్కొక్కటిగా తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు రుచికరమైన పెసరపప్పు ఇడ్లీలు రెడీ. వీటిని కొబ్బరి చట్నీతో కలిపి తింటే చాలా బాగుంటుంది.
Yummy Food Recipes
Add