Tomato Jam By , 2018-05-23 Tomato Jam Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Tomato Jam making in best way. Prep Time: 10min Cook time: 25min Ingredients: టమాటో రసం ఒక లీటరు,పంచదార ఒక కిలో,నిమ్మకాయలు మూడు, Instructions: Step 1 టమాటో రసం, పంచదార కలిపి ఉడక పెట్టాలి.  Step 2 చిక్కగా అయిన తరువాత నిమ్మకాయ పిండాలి. కొంచెం సేపు స్టౌ మీద ఉంచి తీయాలి.
Yummy Food Recipes
Add