Apple Juice By , 2018-02-22 Apple Juice Here is the process for Apple Juice making .Just follow this simple tips Prep Time: 15min Cook time: Ingredients: యాపిల్స్ : 2,పంచదార : 2 స్పూన్ లు,పాలు : 2 కప్పులు, Instructions: Step 1 ముందు యాపిల్స్ ను శుభ్రంగా పంపునీటి క్రింద కడిగి చిన్న ముక్కలుగా కోయాలి. మధ్యలోని గింజలను తీసివేయాలి.  Step 2 తరువాత వీటిని మిక్సీ జారులో వేసి పాలు(పాలు కాగబెట్టి చల్లార్చుకోవాలి) పంచదార కలిపి మొత్తగా గ్రైండ్ చేయాలి.  Step 3 తరువాత వడకట్టకుని తాగాలి. కొద్దిగా ఐస్ కలుపుకుంటే చల్లగా ఉంటుంది. Step 4 బజారులో లభ్యమయ్యే జ్యూస్ లో వాసన కోసం ఎస్సెన్స్ కలుపుతారు. కనుక ఇంట్లో జ్యూస్ లు చేసుకుని తాగటం మంచిది.          
Yummy Food Recipes
Add