bengali chops By , 2018-05-20 bengali chops Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty bengali chops making in best way. Prep Time: 10min Cook time: 40min Ingredients: శనగపిండి 200 గ్రా,ఆలు 200 గ్రా,ఎండుమిర్చి 6,పల్లీలు 50 గ్రా.,జీరా 1 టీ స్పూన్,ఉప్పు 1 టీ స్పూన్,అల్లం చిన్న ముక్క,వెల్లుల్లి రెబ్బలు 10,నూనె 200 గ్రా, Instructions: Step 1 ఆలు కడిగి తొక్కతీసి చిన్న ముక్కలుగా కట్ చేసి, బాండీలో నూనె కొంచెం వేడి చేసి, పల్లీలు చేయించి తీసి, అదే నూనెలో ఆలు ముక్కలను ఎర్రగా వేయించాలి. Step 2 దానిలోనే పల్లీలు, ఎండుమిచ్చి, అల్లం, వెల్లుల్లి, ఉప కలిపి నూరి చేయించిన ఆలులో చేసి, మెత్తగా అన్ని కలిపి ముద్ద చేయాలి. Step 3 చిట్టి గారెల మాదిరిగా ఆలు ముద్దను చేసి శనగపిండి బజ్జీల పిండి మాదిరిగా ఉప్పు, షోడా వేసి నీళ్లు కలిపాలి. Step 4 వీటిని చేతితో కొట్టి, ఆలు గారెలను ఒక్కొక్కటి పిండిలో ముంచి, నూనె వేడి దానిలో వేయించాలి.  * దోరగా తీసి ప్లేట్ లో పేపర్ పెట్టి దానిలో ఛాప్స్ (బోండాలు) పెట్టి సర్వ్ చేయాలి. Step 5 బోండాల మాదిరిగా గుండ్రంగా కూడ చేసుకోవచ్చును. మసాలా వెరైటీగా చాలా రుచిగా ఉంటాయి.
Yummy Food Recipes
Add