mutton-galouti-kebab By , 2018-03-31 mutton-galouti-kebab Here is the process for mutton-galouti-kebab making .Just follow this simple tips Prep Time: 1hour 20min Cook time: 35min Ingredients: మటన్ కీమా - 1 కేజీ,పచ్చి బొప్పాయి పేస్ట్ - 4 టేబుల్ స్పూన్లు,ఉల్లిపాయ పేస్ట్ - 3 టేబుల్ స్పూన్లు,అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు,ఏలకులు పొడి - 1 స్పూన్,పసుపు కారం పొడి - 1 స్పూన్,చనా (గ్రామ్ ) పొడి - 2 టేబుల్ స్పూన్లు,గరం మసాలా పొడి - ½ స్పూన్,జాపత్రి పొడి - ½ స్పూన్,ధనియాల పొడి - 1 స్పూన్,ఉప్పు - రుచికి సరిపడా,నూనె - 3 టేబుల్ స్పూన్లు,నెయ్యి - 1 కప్పు రెడ్ రైస్ కందా పోహ్, Instructions: Step 1 మటన్ కీమాను నీటితో శుభ్రంగా కడగాలి ఆ తర్వాత కీమాను మ్యారినేట్ చేయాలి.  Step 2 పచ్చి బొప్పాయి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జాపత్రి పొడి, మరియు గరం మసాలా పొడి వేయాలి ధనియాల పొడి, పసుపు, కారం, చనా పొడి, ఏలకుల పొడి మరియు ఉప్పు వేసి మ్యారినేట్ చేయాలి. Step 3 ఒక గంట పాటు రిఫ్రిజిరేటర్ లో ఉంచాలి ఒక గంట తరువాత రిఫ్రిజిరేటర్ నుండి కీమా మిశ్రమాన్ని బయటకు తీయాలి.  Step 4 ఈ మిశ్రమాన్ని మీడియం సైజ్ లో తీసుకోని టిక్కీ లుగా చేసుకోవాలి  పాన్ లో నూనె పోసి వేడి చేయాలి.    Step 5 వేడెక్కిన నూనెలో టిక్కీలను వేసి రెండు వైపుల 15-20 నిముషాల పాటు వేగించాలి కీమా బాగా ఉడికినట్టు నిర్ధారణ చేసుకోవాలి.    Step 6 కబాబ్ రెండు వైపుల గోల్డ్ రంగు రావాలి కబాబ్స్ పూర్తిగా వేగాక సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేయండి.    Step 7 లక్నో శైలిలో తయారుచేసిన మటన్ గల్లౌటి కబాబ్ ను పుదీనా చట్నీ మరియు పచ్చి బొప్పాయి చట్నీతో తినండి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day