spicy-shankarpali By , 2018-03-31 spicy-shankarpali Here is the process for spicy-shankarpali making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 30min Ingredients: మైదా - ½ కప్పు,ఎర్ర కారం పొడి - 1 టేబుల్ స్పూన్,ఉప్పు - రుచికి సరిపడా,నూనె - 6 టేబుల్ స్పూన్లు +,వేయించడానికి నీరు - 8 టేబుల్ స్పూన్లు, Instructions: Step 1 ఒక పెద్ద గిన్నెలో మైదా తీసుకోవాలి ఎర్ర కారం మరియు ఉప్పును కలపాలి ఒక చిన్న పాన్ లో 6 టేబుల్ స్పూన్ల నూనెను వేడి చేయాలి మైదా పిండిలో ఈ నూనెను కలపాలి.  Step 2 కొంచెం నీటిని కలుపుతూ మృదువైన మెత్తని పిండిలా కలపాలి 5 నిమిషాల పాటు ఆలా వదిలేయాలి.  Step 3 పిండిని సమాన భాగాలుగా విభజించి ఒకొక్క భాగాన్ని బంతి ఆకారంలో చేయాలి రోలింగ్ పిన్ ఉపయోగించి రోటి మాదిరిగా చేయాలి. Step 4 నిలువుగా పొడవు స్ట్రిప్స్ కట్ చేసి, డైమండ్ ఆకారంలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. వీటిని వేగించటానికి పాన్ లో నూనె పోసి వేడి చేయాలి.    Step 5 మృదువైన డైమండ్ ముక్కలను ఒక దాని తర్వాత ఒకటి నూనెలో వేయాలి మీడియం మంట మీద గోల్డ్ బ్రౌన్ రంగు వచ్చేవరకు వేగించాలి.   Step 6 5 నిముషాలు చల్లారాక సర్వ్ చేయాలి.              
Yummy Food Recipes
Add
Recipe of the Day