Curry Leaves Dosa By , 2018-02-17 Curry Leaves Dosa Here is the process for Curry Leaves Dosa making .Just follow this simple tips Prep Time: 12hour 15min Cook time: 15min Ingredients: బియ్యం : 3 కప్పులు,మినపప్పు : 1 కప్పు,ఉప్పు : తగినంత,కరివేపాకు : కొద్దిగా (సుమారుగా 1 కప్పు), Instructions: Step 1 ముందుగా బియ్యాన్ని మరియు మినపపప్పును ఉదయం నుండి సాయంత్రం దాకా నానబెట్టుకోవాలి. సాయంత్రం వీటిలో కరివేపాకు కలిపి గ్రైండ్ చేయించుకోవాలి. పిండి దోశెల పిండిలాగే ఉండాలి. Step 2 ఈ పిండిని రాత్రంతా నిలవ ఉంచాలి (పులియబెట్టటం లేక ఫెర్మంటేషన్ అంటారు) . Step 3 తరువాత దోశెలలాగే పెనంమీద వేసి కొద్దిగా నూనె చల్లి రెండు ప్రక్కలా సమానంగా కాల్చాలి. ఏదైనా చట్నీతో ఈ దోసెలను తినవచ్చు.        
Yummy Food Recipes
Add