kurkure bendi recipe By , 2017-07-12 kurkure bendi recipe Here is the process for kurkure bendi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: బెండకాయలు ,,నువ్వులు ,,మజ్జిగ ,,మైదా,కారం,,ఉప్పు ,ధనియా పొడి ,,నూనె, Instructions: Step 1 బెండకాయల్ని మధ్యలో పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి . Step 2 గిన్నెలో కొద్దిగా మైదా ,ఉప్పు ,కారం,ధనియా పొడి వేసి కలిపి బెండ కాయ ముక్కలను ఇందులో కలపాలి . Step 3 బాగా కలిపి బెండకాయ ముక్కలు తీసి పక్కన పెట్టాలి .ముందుగా ముక్కలకు పట్టించిన మిశ్రమంలో కొద్దిగా నువ్వులు కలుపుకోవాలి . Step 4 ఇపుడు బెండకాయ ముక్కలపై కొద్దిగా మజ్జిగ చల్లాలి .మజ్జిగతో కలిపిన ముక్కలను తీసి నువ్వుల మిశ్రమంలో బాగా దొర్లించుకోవాలి . Step 5 వీటిని వేడి నూనెలో ఫ్రై చేయాలి .రుచికరమైన క్రిస్పీ కుర్ కురే బెండీ ఫ్రై రెడీ …..    
Yummy Food Recipes
Add