Kerala Malabar Fish Curry By , 2018-02-15 Kerala Malabar Fish Curry Here is the process for Kerala Malabar Fish Curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: చేప ముక్కలు -150 గ్రాములు,కొబ్బరి ముక్కలు - అర కప్పు,పసుపు – చెంచా,అల్లం తరుగు – చెంచా,పచ్చిమిర్చి – ఒకటి,చింతపండు గుజ్జు - మూడు చెంచాలు,ఉల్లిపాయలు - రెండు, మినప్పప్పు,ఆవాలు - అరచెంచా చొప్పున,కరివేపాకు - రెండు రెబ్బలు,కొబ్బరి నూనె - రెండు చెంచాలు,ఉప్పు – తగినంత,కారం –చెంచా., Instructions: Step 1 కొబ్బరి ముక్కలూ, పసుపూ, అల్లం తరుగూ, కారం, తగినంత ఉప్పూ, చింతపండు గుజ్జూ, పచ్చిమిర్చీ, అరచెంచా నీళ్లు మిక్సీలో తీసుకుని ముద్దలా చేసుకోవాలి.  Step 2 బాణలిని పొయ్యిమీద పెట్టి చెంచా నూనె వేయాలి. అది వేడయ్యాక ఈ మిశ్రమాన్ని వేయాలి. ఐదు నిమిషాలు వేయించి.. అందులో చేపముక్కలను వేసి బాగా కలిపి దింపేయాలి. Step 3 మరో గిన్నెను పొయ్యిమీద పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక మినప్పప్పూ, ఆవాలూ, కరివేపాకు వేసి ఆ తాలింపులో చేప ముక్కల్ని వేసి మూత పెట్టేయాలి. అవి ఉడికి కూరలా తయారయ్యాక దింపేయాలి                
Yummy Food Recipes
Add
Recipe of the Day