Bundi laddu recipe By , 2017-02-22 Bundi laddu recipe Here is the process for Bundi laddu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: రవ్వ కేసరి - టీ స్పూన్;,ఏలకులపొడి-చిటికెడు;,బియ్యప్పిండి- టేబుల్ స్పూన్;,బేకింగ్ పౌడర్ - చిటికెడు;,ఎండు కర్బూజ గింజలు - టేబుల్‌స్పూన్;,జీడిపప్పు పలుకులు - టేబుల్ స్పూన్;,నూనె- 2 కప్పులు;,పంచదార-2 కప్పులు;,నీళ్లు - కప్పు., Instructions: Step 1 శనగపిండి, బియ్యప్పిండి, బేకింగ్ పౌడర్ కలిపి జల్లించి, తగినన్ని నీళ్లు పోసి, చిక్కటి మిశ్రమం తయారుచేయాలి. Step 2 కడాయి లో నూనె పోసి, కాగిన తర్వాత నూనెలో పడేలా సన్నని జల్లిలో పిండిమిశ్రమాన్ని పోస్తూ బూందీ చేయాలి. Step 3 కప్పు నీళ్లు పోసి పంచదార పాకం పట్టాలి. ఇందులో ఏలకుల పొడి వేసి కలపాలి. వేడిగా ఉన్నప్పుడే బూందీని పంచదార పాకం లో వేసి, బాగా కలపాలి. Step 4 తర్వాత తగినంత పరిమాణంలో జీడిపప్పులు చేర్చుతూ లడ్డూలు కట్టుకోవాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day