palak kashmir kofta recipe By , 2017-08-31 palak kashmir kofta recipe Here is the process for palak kashmir kofta making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: పాలకూర - 100 గ్రా.,,ఉప్పు - తగినంత,,నూనె - డీప్ ఫ్రైకి సరిపడినంత,,జీలకర్ర - అర టీ స్పూను,,మైదా - రెండు టేబుల్ స్పూన్లు,,జీడిపప్పు - 50 గ్రా.,నీరు - తగినంత,,ఏలకుల పొడి - అర టీస్పూను,,స్వీట్ క్రీమ్ - 2 టీ స్పూన్లు,,ధనియాలపొడి - టీ స్పూను,,కసూరీ మేథీ - టీ స్పూను, Instructions: Step 1 ముందుగా పాలకూరను మెత్తగా ఉడికించి, చల్లారిన తరవాత కొద్దిగా ఉప్పు జత చేసి మెత్తగా పేస్ట్ చేసి ఒక బౌల్‌లోకి తీసుకోవాలి.  Step 2 పాన్‌లో టీ స్పూను నూనె కాగిన తరవాత అందులో జీలకర్ర వేసి దోరగా వేగాక మైదా వేసి పచ్చివాసన పోయేవరకు వేయించి దింపి, ఈ మిశ్రమాన్ని పాలకూర పేస్ట్‌లో వేసి కోఫ్తా(బాల్స్ మాదిరి)లా తయారుచేసుకోవాలి.  Step 3 పాన్‌లో నూనె కాగిన తరవాత అందులో ఈ కోఫ్తాలను డీప్ ఫ్రై చేసి తీసి పక్కన ఉంచుకోవాలి.  Step 4 జీడిపప్పులో తగినంత నీరు పోసి పేస్ట్ (మరీ పల్చగా ఉండకూడదు) చేయాలి.   Step 5 ఒక పాన్‌లో ఈ పేస్ట్ వేసి కొద్దిగా ఉడికిన తరవాత ఏలకులపొడి, ధనియాలపొడి, కసూరీ మేథీ, స్వీట్ క్రీమ్ వేసి రెండు నిముషాలు ఉడికించితే గ్రేవీ తయారవుతుంది.    Step 6 ఇందులో పాలక్ కోఫ్తాలు వేసి ఐదునిముషాలు ఉంచితే పాలక్ కాశ్మీర్ కోఫ్తా రెడీ అయినట్లే.          
Yummy Food Recipes
Add