carrot ice cream recipe By , 2017-06-27 carrot ice cream recipe Here is the process for carrot ice cream making .Just follow this simple tips Prep Time: 1hour 10min Cook time: Ingredients: క్యారెట్‌ జ్యూస్‌-3 కప్పులు,పాలు-2 కప్పులు,చెక్కెర-2 కప్పులు,క్రీమ్‌-1 కప్పు,బాదం పప్పు- 2 టేబుల్‌ స్పూన్లు,పిస్తా పప్పు-2 టేబుల్‌ స్పూన్లు, Instructions: Step 1 ఒక మందపాటి పాత్రలో పాలు చెక్కెర వేసి స్టౌపై పెట్టాలి. కొద్ది పాలలో మొక్కజొన్న పిండి వేసి ఉండలు లేకుండా కలపాలి.  Step 2 ఈ మిశ్రమాన్ని తిరిగి పాలలో వేసి బాగా కలపాలి. పాలు చిక్కగా అయ్యాక క్రీమ్‌ వేసి కలపాలి. పాలు మరిగిన తర్వాత క్యారెట్‌ జ్యూస్‌ వేసి కలపాలి.  Step 3 మిశ్రమం మరింత చిక్కగా అయ్యే వరకు ఉడికించి దించేసుకోవాలి. చల్లారాక డీప్‌ ఫ్రిజర్‌లో పెట్టాలి.  Step 4 ఒక గంట తరువాత తీసి మిక్సీలో బాగా బ్లెండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్‌లో వుంచి బాదం, పిస్తాలతో అలంకరించుకుని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.  Step 5 గట్టి పడిన తరువాత సర్వింగ్‌ బౌల్స్‌లో వుంచి అతిధులకందించండి.  
Yummy Food Recipes
Add