mango bringle curry By , 2018-03-28 mango bringle curry Here is the process for mango bringle curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: వంకాయలు - పావుకేజీ,పసుపు - 1/2 టీ స్పూను.,కొత్తిమీర - 1 కట్ట.,పచ్చి మామిడి - 1.,పచ్చిమిర్చి - 30 గ్రాములు.,అల్లం - చిన్న ముక్క,జీలకర్ర - 1/2 టీ స్పూను.,ధనియాలు - 1 టీ స్పూను.,ఉప్పు - తగినంత.,రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత.,వెలుల్లి - 10 రేకులు.,కరివేపాకు - 2 రెమ్మలు.,ఉల్లిపాయ తరుగు - పావు కప్పు, Instructions: Step 1 ముందుగా ఉల్లిపాయ, ధనియాలు, వెల్లుల్లి, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చిల మిశ్రమాన్ని రుబ్బి పేస్ట్ చేసుకోవాలి.  Step 2 బాణలిలో నూనె వేడయ్యాక ఆవాలు, రుబ్బి ఉంచుకున్న పేస్ట్ వేసి సన్నని సెగపై ఉడికించాలి.  Step 3 వంకాయకు నాలుగు వైపులా గాట్లు పెట్టి పేస్ట్‌లో వేసి ఉడకనివ్వాలి.  Step 4 పసుపు, ఉప్పు, వేసి కొద్ది సేపయ్యాక కప్పు నీళ్ళు పోసి ఉడికించి ఆపై తరిగిన మామిడి వేసి కలపాలి.    Step 5 కొత్తిమీర, కరివేపాకు తరుగుతో గార్నిష్ చేసుకుని వేడివేడిగా అన్నానికి సర్వ్ చేయాలి.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day