egg sweet uthappam By , 2014-08-05 egg sweet uthappam egg sweet uthappam - itsa very yummi recipe, tasty breakfast and snack, egg sweet uthappam easy preparation . Prep Time: 15min Cook time: 35min Ingredients: 15 జీడిపప్పు, 3 స్పూన్లు టూటీ ఫ్రూటీ, 5 స్పూన్లు మైదా, 4 స్పూన్లు చెక్కర, 5 స్పూన్లు నెయ్యి, 2 గుడ్లు, Instructions: Step 1 ముందుగా పాన్ లో నెయ్యి వేసి అందులో జీడిపప్పు దోరగా వేయించుకోవాలి. Step 2 ఒక బౌల్ లో గుడ్డు వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. Step 3 ఇంకొక బౌల్ లో కొన్ని టూటీ ఫ్రూటీ, కొన్ని జీడిపప్పులు, మైదా, చెక్కర, కొద్దిగ నెయ్యి, ముందుగా కలిపి ఉంచుకున్న గుడ్డు మిశ్రమం వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. Step 4 ఇప్పడు పాన్ వేడి చేసి అందులో నెయ్యి వేసి అది వేడి అయిన తరువాత గుడ్డు మిశ్రమాన్ని పోసి దాని మీద టూటీ ఫ్రూటీ, జీడిపప్పు, వేసి మూత పెట్టి సిమ్ లో కుక్ చేయాలి. అంతే రుచికరమైన ఎగ్ స్వీట్ ఊతప్పం రెడీ.
Yummy Food Recipes
Add