panner fried rice By , 2014-08-07  panner fried rice panner fried rice - itsa very healthy recipe, tasty panner fried rice easy preparation... Prep Time: 15min Cook time: 35min Ingredients: 1 కప్పు బాస్మతీరైస్, 100 గ్రా. పన్నీర్, 2 ఉల్లిపాయలు, 1 క్యాప్సికమ్, 1 కప్పు క్యాబేజి తరుగు, 1 టీ స్పూన్ మిరియాలపొడి, 2 టీ స్పూన్లు నెయ్యి, తగినంత ఉప్పు, Instructions: Step 1 బియ్యం కడిగి అరగంటసేపు నానపెట్టి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసి పొడిగా వండుకోవాలి. Step 2 ఇప్పుడు పాన్ లో నెయ్యి వేడి చేసి అందులో కూరగాయముక్కలు, పన్నీర్ ముక్కలు వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. Step 3 ఇప్పడు ముందుగా ఉడికించుకన్న రైస్ వేసి బాగా కలిపి మిరియాలపొడి, ఉప్పు వేసి దించి సర్వ్ చేయాలి. అంతే రుచికరమైన పన్నీ ఫ్రైడ్ రైస్ రెడీ.
Yummy Food Recipes
Add