meal maker 65 By , 2014-07-29 meal maker 65 mealmaker 65 - itsa very special dish home made resaurant style recipe mealmaker 65 preparation....... Prep Time: 15min Cook time: 40min Ingredients: చిన్నకట్ట కొత్తిమీర, 1 టీస్పూన్ చాట్ మసాల, పావుకిలో నూనె, అరకప్పు ఉల్లిముక్కలు, పావుకప్పు పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కలు, 2 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్లు మైదా, తగినంత ఉప్పు, 1 టీస్పూన్ కారం, 1 కప్పు మీల్ మేకర్ (సోయ), Instructions: Step 1 ముందుగా మీల్ మేకర్ ని వేడి నీళ్ళలో 2 నిమిషాలు ఉంచి పక్కన పెట్టాలి. Step 2 పాన్ పై నూనె వేడి చేసి ఇప్పుడు సోయా (మీల్ మేకర్) ఒక గిన్నెలో వేసి దీనిలో మైదా,కార్న్ ఫ్లోర్, ఉప్పు,కారం,అల్లం వెల్లుల్లి పేస్టు, చాట్ మషాలా వేసి కలిపి కాగే నూనెలో వేయించి ప్లేటులోకి తీసుకోవాలి. Step 3 ఇప్పుడు కళాయిలో కొద్దిగా నూనె వేడి చేసి ఉల్లి ముక్కలు వేసి దోరగా వేయించాలి. తరువాత పచ్చిమిర్చి వేసి కాసేపు వేపాలి.దీనిలో అల్లం వెల్లుల్లి కలపాలి. ఇప్పుడు పెరుగులో కారం,ఉప్పు, చాట్ మషాలా కలిపి వేగుతున్న ఉల్లి మిశ్రమంలో వేసి కలిపి దీనిలో వేయించిన (మీల్ మేకర్) సోయా వేసి కలపాలి. Step 4 పెరుగు అంతా యిగిరి పోయాక పొడిపొడిగా అయ్యిన తరువాత కొత్తిమీర వేసి స్టవ్ ఆపాలి. అంతే సోయా 65 రెడీ.
Yummy Food Recipes
Add