tamoto bajji By , 2018-03-28 tamoto bajji Here is the process for tamoto bajji making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: టొమాటోలు - పావు కేజీ,బంగాళాదుంపలు - పావు కేజీ,నూనె - తగినంత,ఉల్లిపాయలు - 3,పచ్చిమిర్చి - 4,శనగపిండి - ఒక కప్పు,గరంమసాలా - 2 టేబుల్‌ స్పూన్లు,కొత్తిమీర - ఒక కప్పు,పెసరపప్పు - 4 టేబుల్‌ స్పూన్లు, Instructions: Step 1 టొమాటోలను ఒకే సైజుగా ఉండేటట్టు కట్‌ చేసి పక్కన పెట్టుకోవాలి.  Step 2 పెసరపప్పు, బంగాళాదుంపల మిశ్రమంలో గరం మసాలా, ఉప్పు, ఉల్లిపాయల తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగులను కలిపి ముద్దగా చేసుకోవాలి. Step 3 ఈ ముద్దను కొద్ది కొద్దిగా తీసుకుని టమాటాల్లో కూరాలి.  Step 4 ఈ టమాటాలను జారుగా కలిపి ఉంచిన శనగపిండి మిశ్రమంలో ముంచి వేడైన నూనెలో వేసి బ్రౌన్‌ కలర్‌ వచ్చే దాకా వేయించి తీసివేయాలి.    Step 5 అంతే టమాటా మసాలా బజ్జీ రెడీ.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day